గట్ హెల్త్ కు, బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఏమైనా సంబంధం ఉందా..?

షేర్ చేయండి:
గట్ హెల్త్ కు, బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఏమైనా సంబంధం ఉందా..?

సాక్షి లైఫ్ : పొట్ట కొవ్వును కరిగించడానికి సహాయపడే ఐదు గట్-ఫ్రెండ్లీ ఫుడ్స్ ఏవి? పెరుగు, ఓట్స్, అరటి పండ్లు వంటి ఆహార పదార్థాలు బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఎలా సహాయపడతాయి? ఈ ఆహార పదార్థాలను మన రోజువారీ డైట్‌లో ఎలా చేర్చుకోవాలి? ఈ ఆహారాలతో పాటు, పొట్ట కొవ్వు తగ్గించడానికి పాటించాల్సిన ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లు ఏమిటి? పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

ఇది కూడా చదవండి..లీచ్ థెరపీ అంటే ఏమిటి..? కంటి చూపును మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో దీనిని ఎలా ఉపయోగిస్తారు?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర పదార్థాలు బెల్లీ ఫ్యాట్‌ను ఎలా పెంచుతాయి? గట్ హెల్త్ మెరుగుపడడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? మంచి గట్ హెల్త్ కోసం ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ లలో ఏది ఉత్తమం? గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఆకు కూరలు పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడంలో ఎలా సహాయపడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ వినీల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ  కింది వీడియో చూసి తెలుసుకోండి.  

 

ఇది కూడా చదవండి..దృష్టిని మెరుగుపరచడానికి ఎన్ని లీచ్ థెరపీ సెషన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..పీఎంఎస్ కు మూడ్ స్వింగ్స్ కు ఏమైనా లింక్ ఉందా..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.