కంటి సంబంధిత ఏయే సమస్యలకు లీచ్ థెరపీని సిఫార్సు చేస్తారు..?

షేర్ చేయండి:
కంటి సంబంధిత ఏయే సమస్యలకు లీచ్ థెరపీని సిఫార్సు చేస్తారు..?

సాక్షి లైఫ్ : లీచ్ థెరపీ అంటే ఏమిటి? ఇది కంటి చూపు కోసం ఎలా పనిచేస్తుంది? ఆయుర్వేదంలో లీచ్ థెరపీని ఏ విధంగా ఉపయోగిస్తారు? కంటి చూపును మెరుగుపరచడానికి లీచ్ థెరపీని ఉపయోగించడం సురక్షితమేనా? లీచ్ థెరపీలో ఉపయోగించే జలగలు ప్రత్యేకమైనవా? వాటిని ఎందుకు వాడతారు? ఈ చికిత్స సమయంలో కంటిపై జలగలను ఎక్కడ ఉంచుతారు?

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

 

లీచ్ థెరపీ వల్ల కంటి చూపుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఈ చికిత్స వల్ల ఏమైనా దుష్ప్రభావాలు (side effects) ఉంటాయా? లీచ్ థెరపీ చికిత్సలో నొప్పి ఉంటుందా? రోగులు ఎలాంటి అనుభూతి పొందుతారు? కంటి చూపు మెరుగుపరచ డానికి లీచ్ థెరపీ ఎన్ని సెషన్స్ అవసరం కావచ్చు? ఈ థెరపీని ఎవరు చేయవచ్చు? దీనికి ప్రత్యేక శిక్షణ అవసరమా?

లీచ్ థెరపీని ఆధునిక కంటి చికిత్సలతో పోల్చగలమా? రెండింటి మధ్య తేడా ఏమిటి? చికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? లీచ్ థెరపీతో కంటి చూపు పూర్తిగా మెరుగుపడుతుందా, లేదా ఇది ఒక సహాయక చికిత్స మాత్రమేనా?  అనే అంశాలను గురించి ప్రముఖ ఆయర్వేద వైద్యనిపుణులు సుచిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?

ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..మెనోపాజ్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.