ప్రొస్టేట్ గ్రంథి వాపు పురుషుల్లోనే ఎందుకు వస్తుందంటే..?
సాక్షి లైఫ్ : ప్రోస్టేట్ గ్రంథి వాపునకు కారణాలేంటి..? దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే..? ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స అవసర మవుతుంది..? ఎలాంటి అలవాట్లు ఉన్నవారిలో ప్రొస్టేట్ గ్రంథి వాపు వచ్చే ప్రమాదం ఉంది..? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. సంపత్ కుమార్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ప్రొస్టేట్ గ్రంథిలో వాపు వచ్చినప్పుడు.. ఏం జరుగుతుంది..?
ఇది కూడా చదవండి.. నాలుక శుభ్రం చేసుకోకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
