Colorectal Cancer : పెద్ద పేగులో క్యాన్సర్ ను.. ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : కోలన్ క్యాన్సర్ కు సరైన పరిష్కార మార్గం ఏమిటి..?ఎంత బరువు ఎక్కువుంటే అన్ని రోగాలు.. వస్తాయా..? బరువు తగ్గాలనుకుంటే బెస్ట్, సేఫ్ సర్జరీ..?ఎలాంటి ఫుడ్స్ తినడం వల్ల కడుపులో మంట, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే స్టమక్ క్యాన్సరేమో..? కొంచెం తిన్నా కడుపు నిండిపోవడం...కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణాలు..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..? క్యాన్సర్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. విమలాకర్ రెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
