Sinus: సైనసైటిస్ కు ఏమిటి కారణాలు..?
సాక్షి లైఫ్ : సైనసైటిస్ ఉన్నవారికి సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది..? సైన సైటిస్ వచ్చిన వాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు..? ఐస్ క్రీమ్ తింటే సైనసైటిస్ వస్తుందా..? దంతాలకు, సైనసైటిస్ కు సంబంధం ఏమిటి..? రైనో సైనసైటిస్ అంటే ఏమిటి..? సైనస్ సమస్య ఉన్నప్పుడు జ్వరం కూడా వస్తుందా..? సైనసైటిస్ ఉన్నవారికి ముక్కు లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
సైనసైటిస్ కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? సైనసైటిస్ సమస్యకు ఎలాంటి చికిత్సా విధానాలున్నాయి..? ఎలాంటి వారిలో సైనసైటిస్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి..?అనే అంశాలను గురించి ఈ.ఎన్.టీ సర్జన్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
