లైఫ్ లో ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలంటే..?  

షేర్ చేయండి:
లైఫ్ లో ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలంటే..?  

సాక్షి లైఫ్ : ఎలాంటి రోగాలు లేకుండా ఉండడం సాధ్యమేనా అంటే..? సాధ్యమేనని చెబుతున్నారు.. వైద్యనిపుణులు.. వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చా..? ఎలాంటి జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి..? ఎలాంటి అలవాట్లతో హ్యాపీగా ఉండొచ్చు..? జెనెటిక్ సమస్యలను ఎలా అధిగమించవచ్చు..? కొలెస్ట్రాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? గుండెపోటును మాత్రలతో నిరోధించవచ్చా..?

ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ తో ఇవే దుష్ప్రభావాలు.

 స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి ఏమి చేయాలి..? ఏమేం అలవాట్లతో సంతోషంగా, సంతృప్తిగా ఉండొచ్చు..? అనే అంశాలకు సంబంధించి నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్టు డా.హేమంత్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి.

ఇది కూడా చదవండి.. షుగర్ ఉంటే ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..?

ఇది కూడా చదవండి..మధుమేహ సమస్య ఉన్నవారు ఏమేం పండ్లు తినాలి..? ఏమేం తినకూడదు..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.