యునాని వైద్యం అంటే ఏమిటో మీకు తెలుసా..?
సాక్షి లైఫ్ : యునాని వైద్యం అనేది శరీరంలోని "హ్యూమర్స్" అంటే (నాలుగు రకాల ద్రవాలు - రక్తం, కఫం, పసుపు పైత్యం, నలుపు పైత్యం) సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ ద్రవాల మధ్య సమతుల్యత లోపించినప్పుడు వ్యాధులు వస్తాయని యునాని సిద్ధాంతం చెబుతుంది. ఈ వైద్యం కేవలం వ్యాధిని నయం చేయడమే కాకుండా, మనిషి మొత్తం ఆరోగ్యం, శారీరక, మానసిక శ్రేయస్సుపై దృష్టి సారిస్తుంది.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
యునాని ఔషధం ఎన్ని సూత్రాలపై పనిచేస్తుంది..? అవేంటి..? ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? అనే అంశాలను గురించి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునానీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
