Weight lose : మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? ఇలా చేయండి.. 

షేర్ చేయండి:
Weight lose : మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? ఇలా చేయండి.. 

సాక్షి లైఫ్ : ముందుగా ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా..? డయాబెటిస్ ఉన్నవాళ్లు మూడు  నెలలకు ఓ సారి ఏమేం టెస్టులు చేయించుకోవాలి..? యూరిన్ ప్రోటీన్ టెస్ట్,  కంటి పరీక్షలు ఎలాంటి వారు చేయించు కోవాలి..? కిడ్నీ స్టోన్స్ కు, గాల్ బ్లాడర్ స్టోన్స్ కు మధ్య తేడా ఏంటి..? హార్ట్ ఎటాక్ కు కరోనా వాక్సిన్.. కారణమా..? కార్డియాక్ అరెస్ట్ కారణాలు ఏమిటి..? ముందుగా ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా..?    

 ఇది కూడా చదవండి.. Fast Food Calorie Chart : ఫాస్ట్ ఫుడ్ తీసుకునే ముందు ఒకసారి క్యాలరీస్ గమనించండి..!

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ప్రధానంగా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ఎలా ఉంటాయి..? సడన్​గా బరువు పెరిగినా, తగ్గినా జాగ్రత్త ఎందుకు పడాలి..? కంగారు పడి బీ.పీ తెచ్చుకుంటున్నారా..? లో బీపీ అనేది డీసీజ్ కాదా..? డయాబెటిస్ ఉన్నవాళ్లు మూడు  నెలలకు ఓ సారి ఏమేం టెస్టులు చేయించుకోవాలి..? యూరిన్ ప్రోటీన్ టెస్ట్,  కంటి పరీక్షలు ఎలాంటి వారు చేయించు కోవాలి..? కిడ్నీ స్టోన్స్ కు ,గాల్ బ్లాడర్ స్టోన్స్ కు మధ్య తేడా ఏంటి..? హార్ట్ ఎటాక్ కు కరోనా వాక్సిన్.. కారణమా..? కార్డియాక్ అరెస్ట్ కారణాలు ఏమిటి..? అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

గాల్ బ్లాడర్ స్టోన్స్ కి, కిడ్నీ స్టోన్స్ కి మధ్య తేడా ఏంటి..? కిడ్నీలో రాళ్లకు కారణం.. ? మూత్రపిండాల్లో రాళ్లను ఎలా గుర్తించాలి..? ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..? ఎలాంటివారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది..? బ్రెయిన్ లో ప్రాబ్లెమ్ ఉంటే గెర్డ్లో కూడా ప్రాబ్లెమ్ ఉన్నట్టేనా..? శరీరానికి  కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరం..? వంటి అనేక అంశాలను గురించి ప్రముఖ ఫిజీషియన్ డా. జగదీశ్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.