జీవనశైలి వ్యాధులు అంటే ఏమిటి..? ఇవి ఎందుకు పెరుగుతున్నాయి..?

షేర్ చేయండి:
జీవనశైలి వ్యాధులు అంటే ఏమిటి..? ఇవి ఎందుకు పెరుగుతున్నాయి..?

సాక్షి లైఫ్ : ప్రస్తుతం చిన్నా, పెద్ద అనే తేడాల్లేకుండా అందరిలో జీవనశైలి పూర్తిగా మారిపోయింది. జీవనశైలి అలవాట్ల కారణంగా అనేక వ్యాధులు వస్తున్నాయి. వ్యాధి ఒకసారి మొదలైన తర్వాత, దీర్ఘకాలిక ప్రభావాలు శరీరాన్ని అన్ని విధాలుగా బలహీనపరుస్తాయి. అయితే జీవనశైలి సరిగాలేకపివడం వల్ల వ్యాధులు అకస్మాత్తుగా రావని, క్రమంగా శరీరాన్ని ప్రభావితం చేస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?

ఇది కూడా చదవండి..  ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

చెడు అలవాట్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని వారు చెబుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ సకాలంలో నివారించవచ్చు.

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?

ఇది కూడా చదవండి..  ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.