బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
సాక్షి లైఫ్ : దాతలు -గ్రహీతలకు ఏ రకమైన జాగ్రత్తలు అవసరం? ఎముక మజ్జ మార్పిడి విషయంలో దాత, గ్రహీత ఇద్దరికీ కలిగే నష్టాలు ఏమిటి? ఎముక మజ్జ మార్పిడి (బీఎంటీ ) అంటే ఏమిటి? ఎముక మజ్జ మార్పిడి ఎందుకు అవసరం? వివిధ రకాల ఎముక మజ్జ మార్పిడి ఏమిటి? అసలు ఎముక మజ్జ మార్పిడి ప్రక్రియలో ఏమి జరుగుతుంది?ఎముక మజ్జ దానం ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి? దాత నుంచి ఎముక మజ్జను ఎలా సేకరిస్తారు?
ఇది కూడా చదవండి.న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఎముక మజ్జ మార్పిడిలో రికవరీ ,సైడ్ ఎఫెక్ట్స్..? ఎముక మజ్జ మార్పిడి సాధారణ దుష్ప్రభావాలు ఏమిటి?బీఎంటీ తర్వాత రికవరీకి ఎంత సమయం పడుతుంది?గ్రహీతలు ఏ దీర్ఘకాలిక ప్రభావాల గురించి తెలుసుకోవాలి..? మార్పిడి తర్వాత ఎలాంటి తదుపరి సంరక్షణ అవసరం? పిల్లలకు, పెద్దలకు బీఎంటీ విషయంలో ఎలాంటి తేడాలుంటాయి..? ఎముక మజ్జ మార్పిడి ప్రక్రియ ఎలా పని చేస్తుంది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ బోన్ మ్యారోవ్ ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్ డా. బైరెడ్డి పూజిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
