సీరమ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? 

షేర్ చేయండి:
సీరమ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? 

సాక్షి లైఫ్ : ముఖాన్ని శుభ్రపరచడానికి ఉత్తమమైన పద్ధతులు ఏమిటి? డార్క్ స్పాట్స్, హైపర్పిగ్మెంటేషన్‌ను ఎలా పరిష్కరించవచ్చు? రెటినాయిడ్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏమిటి..? కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ ,ఫిజికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ మధ్య తేడా ఏమిటి..? జిడ్డు చర్మం కోసం మాయిశ్చరైజర్‌లో ఏ పదార్థాలు ఉండేలా చూడాలి? మొటిమలను ఎలా నివారించవచ్చు..?

ఇది కూడా చదవండి..చర్మ సంరక్షణలో కొల్లాజెన్ పాత్ర ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

సున్నితమైన చర్మానికి సంరక్షణ ఉత్పత్తులు..

 చర్మ సంరక్షణలో ఎస్పీఎఫ్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది..? ఎన్నాళ్ళకోసారి దాన్ని మళ్లీ అప్లై చేయాలి? సున్నితమైన చర్మానికి ఎలాంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉపయోగపడుతాయి..? రొటీన్ లైఫ్ లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను ఎలా చేర్చుకోవచ్చు?మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..? చర్మం రకాన్ని గుర్తించడానికి ఉత్తమ మార్గం ఏమిటి..? పొడి చర్మాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు..? మీరు తీసుకునే ఫుడ్ స్కిన్ హెల్త్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే..? అనే అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్టు డా. చంద్రావతి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి. 

 

ఇది కూడా చదవండి..ఇలాంటి తప్పులవల్లే డయాబెటీస్ వచ్చేది..

 ఇది కూడా చదవండి..ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.