చిన్నారుల్లో వినికిడి సమస్యలకు కారణాలు ఏమిటి..?  

షేర్ చేయండి:
చిన్నారుల్లో వినికిడి సమస్యలకు కారణాలు ఏమిటి..?  

సాక్షి లైఫ్ : ప్రముఖ సింగర్ కు వినికిడి సమస్య ఉందా..? ఎవరామె..? ఇయర్ డ్రమ్ సమస్యలు తలెత్తడానికి కారణాలేంటి..? కర్ణభేరి ఎలాంటి సందర్భాల్లో దెబ్బతినే ప్రమాదం ఉంటుంది..? కర్ణభేరి దెబ్బ తినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి వాటికి దూరంగా ఉంటే వినికిడి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి..? క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? హాట్ వాటర్ తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుందా..? చెవిలో గులిమి వల్ల కూడా వినికిడి సమస్య తలెత్తుతుందా..? 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

చెవిలో నీళ్లు పొతే ప్రమాదమా..? ఎలాంటి సమస్యలు వస్తాయి..? గాయకులకు సహజంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి..? ఎక్కువ ధ్వనివల్ల వినికిడి సమస్యలు వస్తాయా..? ఎక్కువ శబ్దాలు వినడం వల్ల కర్ణభేరిపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? ఏ రంగంలో పనిచేసేవాళ్లకు వినికిడి సమస్యలు ఎక్కువగా వస్తాయి..? క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? ఈ రెండిటిలో ఏది తీవ్రమైంది..? మద్యం అతిగా తీసుకోవడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..

ఇది కూడా చదవండి.. అధిక ప్రోటీన్ ప్రమాదకరమా..? అధిక మోతాదు వల్ల..

ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.