బ్రెయిన్ ట్యూమర్స్ ను నిర్ధారించడానికి ఎలాంటి టెస్టులు చేస్తారు..?

షేర్ చేయండి:
బ్రెయిన్ ట్యూమర్స్ ను నిర్ధారించడానికి ఎలాంటి టెస్టులు చేస్తారు..?

సాక్షి లైఫ్ : బ్రెయిన్ ట్యూమర్ కు ప్రధాన కారణాలు ఏంటి? పిల్లలలో బ్రెయిన్ ట్యూమర్‌ లక్షణాలు ఏమిటి? బ్రెయిన్ ట్యూమర్‌ ఉంటే రేడియేషన్ లేదా శస్త్రచికిత్స అవసరమా? బ్రెయిన్ ట్యూమర్ పరీక్షలలో ఎంఆర్ఐ, సిటి స్కాన్ ల మధ్య తేడా ఏమిటి? బ్రెయిన్ ట్యూమర్‌ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?


 బ్రెయిన్ ట్యూమర్‌లో కొన్ని రకాల లక్షణాలు ఎలా ఉంటాయి? బ్రెయిన్ ట్యూమర్‌ విషయంలో గమనించవలసిన లక్షణాలు ఏమిటి? బ్రెయిన్ ట్యూమర్ ను నివారించడానికి ఎలాంటి ఆహారం లేదా జీవనశైలి మార్పులు అవసరం?

బ్రెయిన్ ట్యూమర్ గుర్తించినప్పుడు వయోపరమైన తేడా ఎంత ప్రభావితం చేస్తుంది?బ్రెయిన్ ట్యూమర్‌ను చికిత్స చేసే పద్ధతులు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. వెంకటేష్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..  

\

ఇది కూడా చదవండి..ఎలాంటి మూలికలు రక్తపోటును నియంత్రించడంలోసహాయపడతాయి..?

ఇది కూడా చదవండి..HbA1c స్థాయి 10 కంటే ఎక్కువగా ఉంటే ఏమౌతుంది..?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.