HbA1c స్థాయి 10 కంటే ఎక్కువగా ఉంటే ఏమౌతుంది..?

షేర్ చేయండి:
HbA1c స్థాయి 10 కంటే ఎక్కువగా ఉంటే ఏమౌతుంది..?

సాక్షి లైఫ్ : పది కంటే ఎక్కువగా HbA1c స్థాయితో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి? కాలక్రమేణా మధుమేహ నియంత్రణను ట్రాక్ చేయడానికి HbA1c పరీక్షను ఎలా ఉపయోగిస్తారు? ఒత్తిడి లేదా అనారోగ్యం HbA1c స్థాయిలను ప్రభావితం చేస్తాయా? HbA1c పది కంటే ఎక్కువ ఉంటే ఇతర ఏ పరీక్షలు చేయాలి? పది కంటే ఎక్కువగా HbA1c స్థాయి డయాబెటిస్ నిర్వహణను ఎలా ప్రభావితం చేస్తుంది?


10 కంటే ఎక్కువగా HbA1c స్థాయి సరిగా నియంత్రించలేని మధుమేహాన్ని సూచిస్తుందా? పదికంటే ఎక్కువగా HbA1c స్థాయి ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ  వ్యాస్కులర్ సర్జన్ డా. విశ్వనాథ్ ఆత్రేయ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి.. సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.