లివర్ విధులు ఏంటి..?
సాక్షి లైఫ్ : ఎలాంటివాళ్లకు లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుందంటే..? సిగరెట్ తాగేవాళ్లకా..? మద్యం తీసుకునేవాళ్లకా..? ఫ్యాటీ లివర్ సింటమ్స్..? బీఎంఐ ఎంత ఉండాలి..? పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? గట్ బ్యాక్టీరియా హెల్త్ కి మేలు చేస్తుందా..? హాని చేస్తుందా..? మెంటల్ హెల్త్ పై గట్ హెల్త్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
బీఎంఐ ఎంత ఉండాలి..? పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
