స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే జన్యుపరమైన అంశాలు ఏమిటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండె జబ్బులు, మెదడు స్ట్రోక్ మధ్య సంబంధం ఏమిటి? ధూమపానం స్ట్రోక్ వచ్చే అవకాశాలను ఎలా పెంచుతుంది? ఊబకాయం బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?స్ట్రోక్ కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఏమిటి? ముందస్తు హెచ్చరిక లక్షణాలు లేకుండా స్ట్రోక్ సంభవిస్తుందా?

బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో కొలెస్ట్రాల్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? డయాబెటిస్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది?అధిక ఆల్కహాల్ వినియోగం స్ట్రోక్ కు ఎలా దారితీస్తుంది? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. సందేశ్ నానిశెట్టి విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.