రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేస్తే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..?
సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలిలో, రాత్రి ఆలస్యంగా పని చేయడం, సోషల్ మీడియాలో డూమ్‌స్క్రోలింగ్ లేదా ఆలస్యంగా ఇంటికి తిరిగి రావడం సర్వసాధారణం అయిపోయింది. ఈ కారణంగా చాలా మంది రాత్రి భోజనం 9 గంటల తర్వాత లేదా అంతకంటే ఆలస్యంగా తింటున్నారు. రాత్రిపూట ఆహారం తినడానికి సరైన సమయం.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
అయితే, మీరు ఆలస్యంగా డిన్నర్ చేయడం ద్వారా మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? మీరు రోజూ రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేస్తే, అది మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది, హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుంది, నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
జీవనశైలి మార్పుల కారణంగా చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా డిన్నర్ చేస్తున్నారు.
ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
డిన్నర్ త్వరగా చేయకపోవడం వల్ల నిద్ర నాణ్యత కూడా దెబ్బతింటుంది.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
