పెరుగుతున్న పిల్లలకి వారి ఆహారంలో అవసరమైన కీలక పోషకాలు ఏమిటి..?
సాక్షి లైఫ్: పెరుగుతున్న పిల్లలకు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు , కొవ్వుల సమతుల్యత అవసరం. వీటిలోని అత్యంతగా ప్రధానమైన పోషకాలు ఉన్నాయి. అందుకోసం కోసం కావాల్సిన ప్రోటీన్లు మాంసాలు, చేపలు, గుడ్లు, బీన్స్ , గింజలలో లభిస్తాయి. బలమైన ఎముకలు, దంతాల కోసం కాల్షియం చాలా అవసరం. వీటిని పొందాలంటే ఏమేం తీసుకోవాలి..?ఆహారంలో తగినంత ప్రొటీన్‌ని పొందాలంటే..? ఎక్కువగా ఏమి తినాలి..?
ఇది కూడా చదవండి..మందులతో పనిలేకుండా అధికరక్తపోటు ఎలా తగ్గుతుంది..?
ఇది కూడా చదవండి..ఈ ఐదు చిట్కాలు పాటిస్తే ఎలాంటి రోగాలు రావు..
ఇది కూడా చదవండి..మెంతులతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయా..?
పిల్లలకు అందించే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏమిటి..? పెరుగుతున్న చిన్నారులు రోజుకు ఎంత నీరు తాగాలి..? ఎదుగుతున్న పిల్లలకు అవసరమైన ఐరన్ ను పొందాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..?లాక్టోస్ ఇంటోలరెన్స్ ఉన్న పిల్లలకు కాల్షియం పొందడానికి ఏమేం తినాలి.. ? పెరుగుతున్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి నివారించాల్సిన ఆహారాలు ఏమిటి..? ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల విషయంలో చిన్నారులకు ఏమేం నేర్పించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు వనజ రామిశెట్టి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఏలకులలో ఎన్ని అద్భుత ఔషధగుణాలున్నాయో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
