ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..? 

సాక్షి లైఫ్ : ఒక్కో ఫుడ్ లో ఒక్కోరమైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఒక పండులో లభించిన పోషకాలు మరొక పండులో లభించకపోవచ్చు. అదేవిధంగా ఒక్కో ఫుడ్ లో ఒక్కో రకంగా కేలరీస్ ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ విషయంలో రుచి మరింతగా పెరగడానికి వాటిని తయారు చేసేవాళ్ళు రకరకాల ఇన్ గ్రీడియంట్స్ మిక్స్ చేస్తుంటారు. వాటి కారణంగా ఆయా ఆహారపదార్థాలలో ఉండే కేలరీల సంఖ్య మారుతూ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ లోభాగంగా ఉన్న పలురకాల ఐటమ్స్ కు సంబంధించి వాటి పరిమాణాన్ని బట్టి ఎందులో ఎన్ని కేలరీలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

వెజ్ కట్లెట్: 100 గ్రాములు (ఒకటి) - 140 క్యాలరీలు

వెజిటేబుల్ బర్గర్: ఒకటి (నార్మల్ సైజ్) - 130 క్యాలరీలు

సమోసా: 100 గ్రాములు (ఒకటి) - 250-300 క్యాలరీలు

పకోడీ: 4 నుంచి 5 ముక్కలు - 200-250 క్యాలరీలు

సాధా కేక్: 50 గ్రాములు - 150-200 క్యాలరీలు

నార్మల్ సైజ్ వడ: ఒకటి (నార్మల్ సైజ్) - 155 క్యాలరీలు

పేస్ట్రీ: 65 గ్రాములు - 185 క్యాలరీలు

స్పాంజ్ కేక్: 100 గ్రాములు - 297 క్యాలరీలు

చాక్లెట్ కేక్: 100 గ్రాములు - 360 క్యాలరీలు

పావ్ భాజీ: 200 గ్రాములు - 390 క్యాలరీలు

సాధారణ సైజ్ పిజ్జా: 107 గ్రాములు - 285 క్యాలరీలు

పొటాటో చిప్స్: 100 గ్రాములు - 536 క్యాలరీలు

గ్రిల్డ్ శాండివిచ్: ఒకటి (నార్మల్ సైజ్) - 400 క్యాలరీలు

 ఇది కూడా చదవండి..జామపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?

 ఇది కూడా చదవండి..గట్ మైక్రోబయోమ్ జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది..?

 గమనిక : ఇక్కడ అందించిన కేలరీలు కొన్నిరకాల ఇన్ గ్రీడియంట్స్ తో తయారైనవి మాత్రమే.. ఇవి కాకుండా అధనంగా ఇన్ గ్రీడియంట్స్ కలిపి తయారు చేసిన పదార్థాల కేలరీల సంఖ్యలో కొంత తేడాలు ఉండవచ్చు. కాబట్టి గమనించగలరు.  

Tags : high-calorie-fruits beverage-calorie-chart low-calorie-vegetables fast-food-calorie-chart calorie-needs daily-calories caloric-intake calories how-many-calories-should-i-eat how-many-calories-should-i-eat-to-lose-weight how-many-calories how-many-calories-to-lose-weight how-to-count-calories how-many-calories-should-i-eat-a-day counting-calories how-do-they-figure-out-how-many-calories-are-in-food how-to-calculate-calories-in-homemade-food how-to-count-calories-to-lose-weight how-to-calculate-calories-to-lose-weight how-do-you-count-calories-in-food zero-calorie-foods

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com