ఈ ఐదు చిట్కాలు పాటిస్తే ఎలాంటి రోగాలు రావు..  

షేర్ చేయండి:
ఈ ఐదు చిట్కాలు పాటిస్తే ఎలాంటి రోగాలు రావు..  

సాక్షి లైఫ్ : పండ్లు, కూరగాయలు రోజుకు ఎంతెంత తీసుకోవాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు..? ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఎలాంటివాటిలో లభిస్తుంది..? ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే ఏమిటి..? వాటిని ఎలా పొందాలి..? తేలికపాటి భోజనం అంటేఏమిటి..? ఏ వయస్సులో ముఖ్యమైన పోషకాలు అవసరం..? రోజుకి ఎంత నీరు తాగాలి..? సుగర్ , ఉప్పు పరిమాణం ఎలా నియంత్రించాలి? మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం ఎలా ఉపయోగపడుతుంది?ప్రకృతిసిద్ధమైన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు మధ్య తేడా ఏమిటి?

 ఇది కూడా చదవండి..మెంతులతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయా..?

 ఇది కూడా చదవండి..ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..? 

 ఇది కూడా చదవండి..ఏలకులలో ఎన్ని అద్భుత ఔషధగుణాలున్నాయో తెలుసా..?

స్కిన్ అలెర్జీలకు ప్రధాన కారణం..? యాంటీ ఏజింగ్ కోసం ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? యాంటీ ఏజింగ్ పద్దతులు ఎన్నిరకాలున్నాయి..? ఎలాంటి వారికి స్కిన్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి..? ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటే ఎం జరుగుతుంది..? ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఏమిచేయాలి..? ఏం చేస్తే చర్మ సమస్యలు రావు..? ముఖానికి లోషన్స్ రాస్తే ఏమైనా సమస్యలు వస్తాయా..? ఎలాంటి లోషన్స్ వాడకూడదు..? అనే అంశాలను గురించి ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్ పర్ట్ డా. సమత తూళ్ల విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 ఇది కూడా చదవండి.టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి.మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఇది కూడా చదవండి.వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.