ప్యాంక్రియాటైటిస్‌కు ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ప్యాంక్రియాటైటిస్ కు ఇమేజింగ్ పరీక్షలు (సిటీ, ఎం ఆర్ఐ, అల్ట్రాసౌండ్) అవసరమా? ప్యాంక్రియాటైటిస్ కు ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి..?ఆసుపత్రిలో ప్యాంక్రియాటైటిస్ కు ఏమేం చికిత్సలు అందిస్తారు..? డిశ్చార్జ్ తర్వాత నేను ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? యాంటీ బయాటిక్స్ లేదా ఇతర మందులతో ప్యాంక్రియాటైటిస్ నయమ వుతుందా..? ప్యాంక్రియాటైటిస్ కు శస్త్రచికిత్స లేదా ఎండోస్కోపీ (ERCP) అవసరమా?
ఇది కూడా చదవండి..వేసవికాలంలో కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించే ఉత్తమ చిట్కాలు..
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే 5 ఆహారాల గురించి తెలుసా..?
ప్యాంక్రియాటైటిస్ ను నిర్వహించడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..? ప్యాంక్రియాటైటిస్ ఒక్కసారి నయమైన తర్వాత మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? ప్యాంక్రియాటైటిస్ ఏ ఫాలో-అప్ పరీక్షలు లేదా అపాయింట్‌మెంట్‌లు అవసరం? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. భరత్ కుమార్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
