సైనసైటిస్ తలెత్తడానికి ప్రధాన కారణాలు..?
సాక్షి లైఫ్ : సైనసైటిస్ తలెత్తడానికి కారణాలు ఏంటి..? సైనస్ లో ఎన్నిరకాలు ఉంటాయి..? సైనస్ ను మొదటి స్టేజ్ లో గుర్తించకపోతే ఏం జరుగుతుంది..? క్రానిక్ సైన సైటిస్ అంటే ఏమిటి..? వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి..? బ్యాక్టీరియల్ ఫంగస్ అంటే..? సైనసైటిస్ కారణంగా ఏ అవయవాలపై ప్రభావం పడుతుంది..?
సైనసైటిస్ కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
సైనస్ సమస్య ఉన్నప్పుడు జ్వరం కూడా వస్తుందా..? సైనసైటిస్ ఉన్నవారికి ముక్కు లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి..? సైనసైటిస్ కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? సైనసైటిస్ సమస్యకు ఎలాంటి చికిత్సా విధానాలున్నాయి..? ఎలాంటి వారిలో సైనసైటిస్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి..?
రైనో సైనసైటిస్ అంటే ఏమిటి..?
సైనసైటిస్ ఉన్నవారికి సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది..? సైన సైటిస్ వచ్చిన వాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు..? ఐస్ క్రీమ్ తింటే సైనసైటిస్ వస్తుందా..? దంతాలకు, సైనసైటిస్ కు సంబంధం ఏమిటి..? అనే అంశాలను గురించి ఈ.ఎన్.టీ సర్జన్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
