Ayurvedic Medicines : ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే కిడ్నీలు దెబ్బతింటాయా..?
సాక్షి లైఫ్ : సహజమైన మందులు కాబట్టి ఆయుర్వేద మందులు పూర్తిగా సురక్షితమేనా? ఆయుర్వేద మందుల్లో ఉండే పదార్థాలు కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఆయుర్వేద మందులు ఎక్కువ కాలం లేదా అధిక మోతాదులో వాడితే కిడ్నీలకు ప్రమాదమా? కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఆయుర్వేద మందులు తీసుకోవచ్చా? ఆయుర్వేద మందుల వల్ల కిడ్నీ పనితీరు తగ్గే అవకాశం ఉందా? ఆయుర్వేద మందులు తీసుకున్న తర్వాత మూత్రంలో మార్పులు వస్తే అది కిడ్నీ సమస్యకు సంకేతమా? ఆయుర్వేద మందుల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందా?
ఆయుర్వేద మందులు తీసుకోవడం వల్ల క్రియాటినిన్ స్థాయిలు పెరుగుతాయా? కిడ్నీలపై ప్రభావం చూపే ఆయుర్వేద మందులు ఏమైనా ఉన్నాయా? ఆయుర్వేద మందులతో పాటు ఇంగ్లీష్ మందులు వాడితే కిడ్నీలపై అదనపు భారం పడుతుందా? మార్కెట్‌లో లభించే అన్ని ఆయుర్వేద మందులు నాణ్యమైనవేనా? ఆయుర్వేద మందుల్లో కల్తీ లేదా లోహ పదార్థాలు ఉంటే కిడ్నీలపై ప్రభావం పడుతుందా?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఆయుర్వేద మందులు కొనేటప్పుడు ఏ విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి? డాక్టర్ సలహా లేకుండా ఆయుర్వేద మందులు వాడటం ఎంతవరకు సురక్షితం? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
