యాంటీబయాటిక్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయాంటే..?
సాక్షి లైఫ్ : జ్వరం వచ్చినప్పుడు ఎన్నిరోజుల పటు యాంటీ బయాటిక్స్ అవసరం..? యాంటీ బయాటిక్స్ అస్సలు వాడకూడదా..? ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎలా ఉంటాయి..? పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? గట్ బ్యాక్టీరియా హెల్త్ కి మేలు చేస్తుందా..? హాని చేస్తుందా..?
ఇది కూడా చదవండి.. మధుమేహం ఉన్నవారికి ఎలాంటి సమతుల్య ఆహారం అవసరం..?
ఇది కూడా చదవండి..థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
మెంటల్ హెల్త్ పై గట్ హెల్త్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..? కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తడానికి కారణాలు..? బీఎంఐ ఎంత ఉండాలి..? పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? లివర్ ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తుందో తెలుసా..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? లివర్ హెల్త్ కు సంబంధించిన విశేషాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య.
కాలేయ వ్యాధులు ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తాయి..? అనే అంశాలను గురించి ఆమె సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. జీవితకాలాన్ని పొడిగించేందుకు ఔషధం..
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
