హెపటైటిస్ సంకేతాలు ఎలా ఉంటాయి..? 

షేర్ చేయండి:
హెపటైటిస్ సంకేతాలు ఎలా ఉంటాయి..? 

సాక్షి లైఫ్ : హెపటైటిస్ ఎలాంటి వారిలో ఇది ఎక్కువగా వస్తుంది..? ఫ్యాటీ లివర్ లక్షణాలు..? హెపటైటిస్ బికి , హెపటైటిస్ సికి ఏంటి తేడా..? ఈ రెండిటి లక్షణాలు ఎలా ఉంటాయి..? హెపటైటిస్ చిన్నపిల్లలకు కూడా వస్తుందా..? వృద్ధులకు హెపటైటిస్ వస్తే ఏం జరుగుతుంది..? హెపటైటిస్ వ్యాధి లక్షణాలు అందరిలో ఒకేలా ఉంటాయా..? ఏమైనా మార్పులు ఉంటాయా..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..మీన్ వరల్డ్ సిండ్రోమ్ అంటే..?

హెపటైటిస్ విషయంలో ఎక్కువగా ప్రమాదకరం ఏది ..? హెపటైటిస్  లక్షణాలు ఎలా ఉంటాయంటే..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.