హైపోగ్లైసీమియా లక్షణాలు ఎలా ఉంటాయి అంటే..?
సాక్షి లైఫ్ : శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ అసమతుల్యత కారణంగా హైపోగ్లైసీమియా సంభవిస్తుంది. ఈ వ్యాధి హార్మోన్ల స్థాయిలు క్షీణించడం వల్ల కూడా తలెత్తవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. హైపోగ్లైసీమి యాకు ప్రధాన కారణాలు ఏమిటి..? లక్షణాలు ఎలా ఉంటాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
హైపోగ్లైసీమియా లక్షణాలు..?
ఎల్లప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం, రక్తంలో చక్కెరలో ఆకస్మికంగా తగ్గడం, ఈ పరిస్థితి ఒక్కోసారి అపస్మారక స్థితి లేదా మూర్ఛకు కారణమవుతుంది.నడుస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. మూర్ఛలు, స్ట్రోక్, కోమాలోకి వెళ్లడం వంటివి కూడా సంభవించవచ్చు.
మధుమేహ రోగులలో 2-4 శాతం మంది హైపోగ్లైసీమియా కారణంగా మరణిస్తున్నారని అనేక పరిశోధనలు చూపించాయి. టైప్ 1 డయాబెటిస్ ఉన్న రోగులు, ఇన్సులిన్ ఆధారిత రోగులు, వృద్ధ రోగులు తక్కువ చక్కెర లేదా హైపోగ్లైసీమియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
