నరాల సంబంధిత సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : నరాలకు సంబంధించిన సమస్యలు ఎలాంటి వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది..? న్యూరాలజికల్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి..? బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? బ్రెయిన్ స్ట్రోక్ - పక్షవాతానికి లింక్ ఏంటి..? పెరాలసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? బ్రెయిన్ స్ట్రోక్ ప్రాణాంతకమా..? పక్షవాతం రావడానికి కారణాలు..?
ఇది కూడా చదవండి.. తలసేమియా పెరగడానికి కారణాలు..
నరాల సంబంధిత సమస్యల సంకేతాలను ఎలా గుర్తించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరాలజిస్టు డా. కృష్ణవేణి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. మామిడిలో బ్యాక్టీరియా, వైరస్‌లను అంతమొందించే గుణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
