మెరుగైన శ్వాసక్రియ కోసం ఏమేం చేయాలి..?
సాక్షి లైఫ్ : సరైన ఆరోగ్య ప్రయోజనాలు పొందడం కోసం ఎంత తరచుగా జలనేతి సాధన చేయాలి..? జలనేతితో ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా..? జలనేతి క్రియ అనేది మొత్తం శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? జలనేతి ప్రక్రియ పిల్లలు కూడా చేయవచ్చా..? జలనేతి ప్రక్రియలో ఏ రకమైన ద్రావణాన్ని ఉపయోగించాలి? జలనేతి అంటే ఏమిటి..?సైనసైటిస్ లక్షణాల తగ్గించడంలో జలనేతి పాత్ర..? జలనేతి ప్రక్రియ ద్వారా ఎలాంటి రోగాలను నయం చేయవచ్చు..? జలనేతి సాధన ప్రాథమిక ప్రయోజనాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
అలెర్జీ కారకాలు, కాలుష్య కారకాలను ఎలా తొలగించవచ్చు..? నాసికా భాగాలను శుభ్రం చేయాలంటే ఏమి చేయాలి..? సైనస్ ఇన్ఫెక్షన్లకు జలనేతి ప్రక్రియ ఉపయోగపడుతుందా? ముక్కుకు సంబంధించిన అలర్జీలకు జలనేతి మేలు చేస్తుందా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆయుర్వేదిక్ ఆప్తమాలజిస్ట్ డా.సుచిత చల్లా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి..30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
