ఎముక పగుళ్లకు కారణమేమిటి..? 

షేర్ చేయండి:
ఎముక పగుళ్లకు కారణమేమిటి..? 

సాక్షి లైఫ్ : రేడియేషన్ థెరపీ ఎలాంటివాళ్లకు అవసరం అవుతుంది..? ఎముక పగుళ్లకు కారణమేమిటి..? వాటి నయంచేయడానికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది..?  కీళ్ల వాపు, ఆర్థరైటిస్ కు ప్రధానకారణాలు..? కూర్చునే భంగిమ మెడ నొప్పికి ఎలా కారణమవుతుంది..? దానిని నివారించడానికి ఏమి చేయాలి..?

 

ఇది కూడా చదవండి..శిశువుల్లో బ్రాంకైటిస్‌ ను నిర్మూలించే సరికొత్త ఔషధం.. 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

 

నడుము నొప్పికి ప్రధాన కారణాలు ఏమిటి? వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..? షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ సాధారణ కారణాలు ఏమిటి..?వృద్ధులలో తుంటి నొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్, తుంటి విరగడానికి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌కు కారణం ఏమిటి..? ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది..?

మోకాలి నొప్పి సాధారణ కారణాలు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డా. కేజే రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి వారి మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.