HDL Levels Are Too Low : గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే ఏమవుతుంది..?

షేర్ చేయండి:
HDL Levels Are Too Low : గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే ఏమవుతుంది..?

సాక్షి లైఫ్ : బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికమైతే గుండె జబ్బుల ప్రమాదం ఎంత..? కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? కుటుంబంలో కొలెస్ట్రాల్ సమస్య ఉంటే పిల్లలకు కూడా వస్తుందా..? కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏ వ్యాయామాలు మంచివి..? పొగ తాగడం కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రభావం చూపుతుందా..?ఒత్తిడి (స్ట్రెస్) వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? వయస్సు పెరిగేకొద్దీ కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగు తుంది..?

డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ నియంత్రణ ఎందుకు ముఖ్యం..? రోజూ నడక చేయడం HDL పెంచుతుందా..? నిద్రలేమి కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుందా..? ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే LDL పెరుగుతుందా..? గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా..? కొలెస్ట్రాల్ తగ్గించడానికి డైట్‌లో ఏ మార్పులు చేయాలి..?

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

కొలెస్ట్రాల్ మందులు ఎప్పుడు అవసరం అవుతాయి..? గుండెపోటు ప్రమాదాన్ని కొలెస్ట్రాల్ ఎలా పెంచుతుంది..? శరీర బరువు పెరగడం LDL పెరగడానికి కారణమా..? కొలెస్ట్రాల్ టెస్ట్‌కు ముందు ఉపవాసం అవసరమా..? HDL పెంచడానికి ఏ ఆహారాలు తీసుకోవాలి..? LDL తగ్గించడానికి ఏ నూనెలు ఉపయోగించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.