పెద్దవాళ్లు తీసుకునే ఆహారాన్ని చిన్నారులకు పెట్టొచ్చా..?

సాక్షి లైఫ్ : ఇండియాలో ఉన్న చిన్నారుల ఆహారపు అలవాట్లకు అమెరికాలోఉన్న చిన్నారుల ఆహారపు అలవాట్లు ఒకే లా ఉంటాయా..?    చిల్డ్రన్స్ కు చికెన్ పెట్టకూడదా..? పెడితే ఏమౌతుంది..? తల్లిపాలకు బదులు ఏమేమి ఇవ్వొచ్చు..?  అసలు చిల్డ్రన్స్ కు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..? ఎలాంటి ఫుడ్ ఇవ్వకూడదు..? చిన్నపిల్లలకు ఎన్నాళ్ల వరకూ తల్లి పాలు ఇవ్వవచ్చు..?  

ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..?

ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నారులకు ఎలాంటి ఫుడ్ అందించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు, నీలోఫర్ హాస్పిటల్ సూపరిండెంట్ డా.తోట ఉషారాణి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.


ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health kids-health-care eating-habits kids,food healthy-habits kids healthy-habit food-habits good-habits bad-habit

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com