నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎన్నిరకాలు..?   

షేర్ చేయండి:
నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎన్నిరకాలు..?   

సాక్షి లైఫ్ : నరాల వ్యాధులు, నాడీ సంబంధిత రుగ్మతలు లేదా నాడీ వ్యవస్థ రుగ్మతలు అని కూడా అంటారు. ఇవి శరీరం అంతటా మెదడు, వెన్నుపాము, నరాలను ప్రభావితం చేస్తాయి. అవి జన్యుపరమైన కారకాలు, అంటువ్యాధులు, విషపదార్థాలు, ఇతర కారణాల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ రుగ్మతలు కదలిక, జ్ఞానం, ప్రవర్తనతో సహా నాడీ వ్యవస్థ పనితీరుతోపాటు వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి లక్షణాలు..? 

 నాడీ సంబంధిత రుగ్మతలు ఎన్నిరకాలున్నాయి..? నాడీ సంబంధిత వ్యాధులు ఒక్కసారి వస్తే తగ్గవా..? నాడీ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరాలజిస్టు నిహారిక  సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

ఇది కూడా చదవండి.. యునాని ఔషధాలు ఎలా పనిచేస్తాయి..?  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.