ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారం గుండె కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది..?

షేర్ చేయండి:
ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారం గుండె కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది..?

సాక్షి లైఫ్ : ఓట్స్,ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎలా సహాయపడతాయి..? కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?కొవ్వు చేపలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎలా సహాయపడతాయి? ఆలివ్ నూనె వంటి మొక్కల ఆధారిత నూనెలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎలా సహాయపడతాయి..? పండ్లు, కూరగాయలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి?

 

వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ఎలా దోహదపడుతుంది? చిక్కుళ్ళు, బీన్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎలా సహాయపడతాయి? కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఏ రకమైన ఆహారాలలో పుష్కలంగా ఉంటాయి? అనే అంశాలకు సంబంధించి జనరల్ ఫిజీషియన్ డా. విజయ్ మోహన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెసుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..

ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.