లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..? 

షేర్ చేయండి:
లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..? 

సాక్షి లైఫ్ : బేరియాట్రిక్ సర్జరీతో కలిపి లైపోసక్షన్ చేయవచ్చా..? టెక్నిక్, ఇన్వాసివ్‌నెస్ పరంగా విధానాలు ఎలా విభిన్నంగా ఉంటాయి?  బరువు తగ్గడానికి లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ.. ఈ రెండింటిలో సైడ్ ఎఫెక్ట్స్ లేనిది..? బేరియాట్రిక్ సర్జరీతో పోలిస్తే లైపోసక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు పొందవచ్చు? బేరియాట్రిక్ సర్జరీతో పోలిస్తే లైపోసక్షన్ లతో ఏమైనా సమస్యలు ఉన్నాయా?

 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..

 

లైపోసక్షన్ చేయించుకున్నవారు, బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారి మధ్య దీర్ఘకాలిక ఫలితాలు ఎలా విభిన్నంగా ఉంటాయి? అనే అంశాలను గురించి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డా. బి. జగన్ మోహన్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.