శరీరంలో సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి..?
సాక్షి లైఫ్ : వేసవి కాలంలో ప్రతిఒక్కరూ ఖచ్చితంగా ఎదుర్కొనే సమస్యశరీరంలో వేడి. అయితే కొంతమంది గోధుమ పిండితో చేసిన పదార్థాలు, తేనె, మామిడి పండ్లు, బొప్పాయి, గోంగూర, ఆవకాయ వంటి వాటిని తినడం వల్ల శరీరంలో వేడి చేస్తుందని అంటుంటారు. కానీ ఇది అంతా అవాస్తవ మని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే..
ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..
మన శరీరంలో నిరంతరం కణ జాలం నుంచిశక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. శక్తి ఉత్పత్తి అవ్వడం వల్ల వచ్చే వేడి శరీరంలో సాధారణంగా 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉంటుంది. కణజాలంలో ఉండే నీరు ఈ ఉష్ణోగ్రతను పెరగకుండా, తగ్గకుండా నియంత్రిస్తుంది. అయితే నీటిని సరిగ్గా తాగనప్పుడు కణజాలంలో ఉండే నీటి శాతం తగ్గి శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పరిస్థితినే "వేడి" చేయడం అంటారు.
సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6°F (37°C). అయితే, ఇది వ్యక్తుల మధ్య, ఆయా వాతావరణ పరిస్థితుల కారణంగా కొద్దిగా మారవచ్చు. ఆరోగ్యకరమైన ఉష్ణోగ్రత పరిధి సాధారణంగా 97°F నుంచి 99°F (36.1°C నుంచి 37.2°C)గా పరిగణిస్తారు.
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
