షుగర్ ఉన్నవారు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది..?  

షేర్ చేయండి:
షుగర్ ఉన్నవారు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది..?  

సాక్షి లైఫ్ : మధుమేహ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలోఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?  ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..?  అసలు డయాబెటీస్ సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది..? ఏమేం పండ్లు తినాలి..? ఏమేం తినకూడదు..? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. ఆనందసాగరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?  

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.