మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : క్యాన్సర్ రాక ముందే ప్రారంభ దశలోనే గుర్తిస్తే, ఆయా వ్యాధికి తగిన చికిత్స అందించి రోగి ప్రాణాలను కాపాడవచ్చు. అందుకే సాధారణ క్యాన్సర్‌లను గుర్తించడానికి వైద్యులు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలని సిఫార్సు చేస్తారు. కానీ ప్రస్తుతం, వివిధ రకాల క్యాన్సర్‌లను గుర్తించడానికి వివిధ పద్ధతులు ఉపయోగిస్తున్నారు. పెద్దప్రేగు క్యాన్సర్‌ను తనిఖీ చేయడానికి కొలనోస్కోపీ, రొమ్ము క్యాన్సర్‌ను తనిఖీ చేయడానికి మామోగ్రామ్‌లు మొదలైనవి.
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
సమయం, వనరులు, సౌకర్యాల కొరత కారణంగా విడివిడిగా పరీక్షలు నిర్వహించడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో, శాస్త్రవేత్తలు ఒకే ఒక్క రక్త పరీక్షతో అనేక రకాల క్యాన్సర్‌లను గుర్తించే సులభమైన మార్గాన్ని కనుగొన్నారు.
రక్త పరీక్ష చేయించుకోవడం సులభమేకాకుండా చవకైనది కూడా. ఈ దిశలో, శాస్త్రవేత్తలు మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (ఎంసిఈడి) పరీక్ష పద్ధతిని కనుగొన్నారు. మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్(ఎంసిఈడి) ఇది కొత్తరకం రక్త పరీక్ష. సాధారణ కణాల డీఎన్ఏ ద్వారా ఒక రకమైన మాలిక్యులర్ బార్‌కోడ్‌ను ఉపయోగించి క్యాన్సర్ డీఎన్ఏ ను గుర్తించవచ్చు. ఈ బార్‌కోడ్ డీఎన్ఏ మిథైలేషన్ వల్ల కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి.. కిడ్నీ డిసీజ్ ప్రివెన్షన్ టిప్స్..
ఇది కూడా చదవండి.. చల్లటి నీటికి గుండెపోటుకు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఇంట్లోకి దోమలు రాకుండా చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
