Naturopathy : ప్రకృతివైద్యం అంటే ఏమిటి..? ఆరోగ్యంగా జీవించడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రకృతివైద్యంలో ఎలాంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు..?రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఎలా చేర్చుకోవాలి..?ప్రాసెస్‌డ్ ఫుడ్స్, జంక్‌ఫుడ్, అధిక చక్కెర, ఉప్పు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి..? ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు శారీరక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం ఎంత కీలకం..? సహజ పద్ధతుల్లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి..?

ప్రతిరోజూ వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావాలు పడతాయి..? సహజంగా నిద్రను మెరుగుపరుచుకోవడం ఎలా..? నీటిని సరైన మోతాదులో తాగడం ఆరోగ్యానికి ఎందుకు ముఖ్యం..?
ప్రకృతివైద్యంలో ఉపవాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి..? ప్రతి ఒక్కరూ ఉపవాసం చేయవచ్చా..?

 సహజ చికిత్సా విధానాలు ఏయే ఆరోగ్య సమస్యల్లో ఉపకరిస్తాయి..? ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి..?మందులపై ఆధారపడకుండా జీవనశైలిలో మార్పులతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చా..? ఉదయం నుంచి రాత్రి వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా ప్లాన్ చేసుకోవాలి..?

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

 

ప్రకృతితో అనుసంధానం, సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి..?సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణలో ఎలాంటి సమతుల్యత పాటించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.