నెఫ్రోలిథియాసిస్ అంటే ఏమిటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుతం కిడ్నీ స్టోన్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇది బాధాకరమైన పరిస్థితి, దీని కారణంగా అనేక సమస్యలను ఎదుర్కో వాల్సి వస్తుంది. కిడ్నీలో రాళ్లు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు వస్తాయి..? అందుకు ప్రధాన కారణాలు ఏమిటి..?  అనేది ఇప్పుడు తెలుసుకుందాం...  

కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి..? వాటిని ఎలా నివారించాలి..?  
 
జీవనశైలిలో చాలా మార్పులు మొదలయ్యాయి. మారుతున్న కాలంతో పాటు జీవనశైలి నుంచి ఆహారం వరకు అన్నీ మారిపోయాయి. అయితే మారుతున్న జీవనశైలి ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో  ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలలో కిడ్నీ స్టోన్స్ ఒకటి. దీని కారణంగా ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

 

ఇది కూడా చదవండి..మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

 

కిడ్నీ స్టోన్ అంటే ఏమిటి..?

కిడ్నీ స్టోన్స్..అనేవి కిడ్నీలో ఉండే ఖనిజాలు, ఆమ్లాలు, ఉప్పు నుంచి ఏర్పడే స్ఫటికాలు. ఇవి ఇసుక రేణువులా చిన్నవిగా, కొన్ని పెద్దవిగా ఉంటాయి. కిడ్నీ రాళ్లను "రీనల్ కాలిక్యులి" లేదా "నెఫ్రోలిథియాసిస్" అని కూడా అంటారు.

 

గమనికఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.