మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఒక్కో విటమిన్ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అన్ని రకాల విటమిన్స్ తీసుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి మనం విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు తప్పనిసరిగా తినాలి. మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..? అవేంటి..?

ఇది కూడా చదవండి..దంత సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

 

ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? 

ఇది కూడా చదవండి..35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి..?

శరీర అభివృద్ధికి..

 మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి అవసరమైన విటమిన్లు అందాలి. ఇవి మన శరీర అభివృద్ధికి తోడ్పడతాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్లు లభిస్తే, ప్రతి అవయవం మెరుగ్గా పని చేయడానికి వీలుంటుంది. ప్రధానంగా విటమిన్లు "ఏ" నుంచి "కె" వరకు ఉంటాయి. ప్రతి విటమిన్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

విటమిన్స్ లో.. 

అన్ని ఆహారాలలో వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. కానీ అవి మన ఆహారంలో భాగంగా చేసుకుప్పుడే మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్స్ లో అనేక రకాలున్నాయి. అటువంటి వాటిలో కొన్ని వివిధ శారీర విధుల నిర్వహణలో దోహదం చేస్తాయి. మొత్తం 13 విటమిన్లు ఉన్నాయి. వీటిలో 8 రకాల విటమిన్లు "బి" సమూహం నుంచి వచ్చినవే ఉన్నాయి.

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ తగ్గాలంటే వీటిని అస్సలు తినకండి.. 

ఇది కూడా చదవండి..ఫస్ట్ యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్‌.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.