రాగి జావ ఏ సమయంలో తీసుకుంటే అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు..?

షేర్ చేయండి:
రాగి జావ ఏ సమయంలో తీసుకుంటే అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు..?

సాక్షి లైఫ్ : చిన్న పిల్లలకు వృద్ధులకు, రాగి జావ తాగడం, ఎందుకు, ముఖ్యమైనది? రాగి జావను ఎలా తయారు చేస్తే, పోషకాలు, ఎక్కువగా, లభిస్తాయి? కేవలం రాగి జావ మాత్రమే కాకుండా, ఎముకలను బలోపేతం చేయడానికి, రాగులతో, ఇంకేం, వంటకాలు, చేసుకోవచ్చు? రాగి జావ, ఎముకల బలం, గురించి, ఏమైనా, శాస్త్రీయ అధ్యయనాలు, ఉన్నాయా?

 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

రాగి జావ తాగడం వల్ల, ఎముకల పటుత్వం, ఎంత కాలంలో, మెరుగుపడుతుంది? ఎముకల బలానికి, రాగి జావతో పాటు, ఎలాంటి ఇతర ఆహారాలు,జీవనశైలి, మార్పులు, అవసరం? రాగి జావ తాగడం వల్ల, ఎముకల బలంతో పాటు, ఇంకా ఏమైనా, ఆరోగ్య ప్రయోజనాలు, ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రకృతి వనం ఫౌండర్ ప్రక్రుతి వనం ప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.