కరోనా వైరస్ కు హెచ్ఎంపీవీవైరస్ ఏంటి తేడా..?

షేర్ చేయండి:
కరోనా వైరస్ కు హెచ్ఎంపీవీవైరస్ ఏంటి తేడా..?

సాక్షి లైఫ్ : హెచ్ఎంపీవీవైరస్ వల్ల శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఎంతమేర ముప్పు ఉండవచ్చు? హెచ్ఎంపీవీవైరస్ ఇతర శ్వాసకోశ సంక్షోభాలకు సమానం కాదా? హెచ్ఎంపీవీ వైరస్ వల్ల పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు ఎలాంటి రిస్క్‌ను ఎదుర్కొవాల్సి వస్తుంది? హెచ్ఎంపీవీ వైరస్ బాధితుల చికిత్స ఎలా చేయాలి..?హెచ్ఎంపీవీవైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?హెచ్ఎంపీవీవైరస్ నుంచి రక్షణ కోసం ఎలాంటి ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించాలి? హెచ్ఎంపీవీ వైరస్ ఉందని ఎలాంటి ఆధారాలు, పరిశోధనలు నిరూపిస్తున్నాయి?

హెచ్ఎంపీవీ వైరస్ శ్వాసకోశ భాగాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? హెచ్ఎంపీవీవైరస్ కలిగిన రోగులకు బూస్టర్ డోస్ అవసరమా? హెచ్ఎంపీవీవైరస్ కారణంగా వచ్చే ఇతర దీర్ఘకాలిక సమస్యలు వస్తాయా? హెచ్ఎంపీవీవైరస్ సాధారణంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది?  హెచ్ఎంపీవీవైరస్ లక్షణాలు ఏంటి?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇండియాలో హెచ్ఎంపీవీవైరస్ ప్రాధమిక లక్షణాలు ఏవి? హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందా? హెచ్ఎంపీవీ వైరస్ ను నివారించడానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి?ఇండియాలో హెచ్ఎంపీవీవైరస్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. కె ఎల్ ఎన్ స్వామి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.