బ్లడ్ క్యాన్సర్ కు ఎలాంటి చికిత్స అందిస్తారు..?
సాక్షి లైఫ్ : బ్లడ్ క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తిస్తే, అంతతొందరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభ దశలోనే చికిత్స ప్రారంభించినట్లయితే, ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఈ చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ పద్ధతి ఉన్నాయి. అయినప్పటికీ, బ్లడ్ క్యాన్సర్ విషయంలో ఆయా రకాన్ని దశను బట్టి చికిత్స చేస్తారు.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
సిటి స్కాన్, ఎంఆర్ఐ లేదా పెట్ స్కాన్ ద్వారా కూడా గుర్తించవచ్చు. కొన్ని అవయవాలు పనిచేయకపోవడం కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణమే.
క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా బ్లడ్ క్యాన్సర్‌ని గుర్తించవచ్చు. సిబిసిలో ఏమైనా తేడా ఉంటే క్యాన్సర్ సమస్యకు సంకేతం కావచ్చు.
బోన్ మ్యారో ఆస్పిరేషన్, బయాప్సీలో, బోన్ మ్యారో చిన్న నమూనాను పరీక్ష కోసం తీసుకుంటారు. ఈ పరీక్షలో బ్లడ్ క్యాన్సర్ ఉందాలేదా అనేది తెలిసిపోతుంది.బయాప్సీ ద్వారా క్యాన్సర్ కణాలను కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి చేయవచ్చు.
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..
ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..
ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
