మెటబాలిక్ సిండ్రోమ్ ఎలాంటి వారికి వస్తుంది..?
సాక్షి లైఫ్ : ప్రాథమిక దశలోనే సిండ్రోమ్ Xకు చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుందా..? కొంతమంది ఎక్కువగా తిన్నప్పటికీ ఎందుకు సన్నగా ఉంటారు..? బరువు పెరగడం అనేది కేవలం తినే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుందా..? మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? దీనిని ఎలా గుర్తిస్తారు..? చికిత్స ఎలా..? సిండ్రోమ్ X అకస్మాత్తుగా సంభవిస్తుందా..?
ఇది కూడా చదవండి.. ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
మెటబాలిక్ సిండ్రోమ్ లేదా సిండ్రోమ్ Xని ఎలా అధిగ మించాలి..? ప్రాథమిక దశలో సిండ్రోమ్ Xని ఎలా గుర్తించవచ్చు..? సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..? అనే అంశాల గురించి సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్ డా. దిలీప్ నందమూరి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
