ఎలాంటి జీవనశైలి అలవాట్లు లివర్ డ్యామేజ్ కు దోహదపడతాయి..?  

షేర్ చేయండి:
ఎలాంటి జీవనశైలి అలవాట్లు లివర్ డ్యామేజ్ కు దోహదపడతాయి..?  

సాక్షి లైఫ్ : లివర్ డ్యామేజ్, ఇతర జీర్ణ సమస్యల మధ్య తేడాను ఎలా గుర్తించవచ్చు? కాలేయ సమస్య ప్రారంభ సంకేతాలు ఏమిటి? ఏ జీవనశైలి అలవాట్లు కాలేయ సమస్యలకు ఎక్కువగా దోహదం చేస్తాయి? కాలేయ డ్యామేజ్ తిప్పికొట్టవచ్చా..? కాలక్రమేణా మద్యం సేవించడం కాలేయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? కాలేయ డ్యామేజ్ నిర్ధారించడానికి నిర్దిష్ట పరీక్షలు ఉన్నాయా? ఏ మందులు కాలేయ డ్యామేజ్ కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది?

 

ఇది కూడా చదవండి..ఈ 5 కారణాల వల్ల మీ కాలేయం దెబ్బతింటుంది..

ఇది కూడా చదవండి..వంట నూనెలలో ఉండే కొవ్వు కారణంగా రొమ్ము క్యాన్సర్‌..

ఇది కూడా చదవండి..వరల్డ్ లివర్ హెల్త్ డే-2025: కాలేయ పనితీరు తెలుసుకునే ముఖ్యమైన వైద్య పరీక్షలు..

ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి.. 

 

హెపటైటిస్ లివర్ డ్యామేజ్ కి ఎలా దారితీస్తుంది..? దానిని నివారించవచ్చు? ఆరోగ్యకరమైన ఆహారం లివర్ డ్యామేజ్ నివారించగలదా లేదా తగ్గించగలదా? చికిత్స చేయని కాలేయ డ్యామేజ్ దీర్ఘకాలిక పరిణామాలు ఏమిటి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ హెపటాలజిస్ట్ డా. కావ్య మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..ఆల్కహాల్ వ్యసనం గురించి వెల్లడించకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌  సాధ్యం కాదా..? సుప్రీంకోర్టు కీలక  తీర్పు..

ఇది కూడా చదవండి..గుండెపోటుకు కారణం ఇదే.. తాజా అధ్యయనంలో వెల్లడి..

ఇది కూడా చదవండి..కళ్ళజోడు ధరించడం వల్ల కాలక్రమేణా కంటి చూపు బలహీన పడుతుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.