ఎలాంటి పద్ధతుల ద్వారా పళ్ళను శుభ్రపరచుకోవాలి..?
సాక్షి లైఫ్ : పళ్ళు త్వరగా తెల్లబడటానికి ఉపయోగించే టూత్‌పేస్టులు దంతాలపై, చిగుళ్ళపై ఎటువంటి ప్రభావం చూపుతాయి? ఎలాంటి టూత్‌పేస్టులలో ఉండే రసాయనాలు దంతాల ఎనామెల్‌కు హాని కలిగిస్తాయా? త్వరగా పళ్ళు తెల్లబడటానికి వాడే టూత్‌పేస్టుల వల్ల దీర్ఘకాలికంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలుసా?
ఇది కూడా చదవండి..వైద్యుల భరోసానే బాధితులకు ఔషధం..
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
పళ్ళు త్వరగా తెల్లబరచే టూత్‌పేస్టులను వాడే ముందు దంతవైద్యుడిని సంప్రదించడం అవసరమా? ఎలాంటి టూత్‌పేస్టులు కేవలం పైన ఉన్న మరకలను మాత్రమే తొలగిస్తాయి, లేక దంతాల రంగును మార్చుతాయా? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ హరిదేవరాయ చౌదరి ప్రత్యేకంగా వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
