సాక్షి లైఫ్ : ముల్లంగి ఆకుల్లో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కె, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
విటమిన్ కె: ఈ విటమిన్ రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఎముకలను బలంగా ఉంచుతుంది. విటమిన్ సి: ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఐరన్ (ఇనుము): శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను రవాణా చేసే హిమోగ్లోబిన్‌ను తయారు చేయడంలో ఐరన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
కాల్షియం: కాల్షియం ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.
ఫోలేట్: గర్భిణీ స్త్రీలకు ఫోలేట్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది పిండం అభివృద్ధికి సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?
ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com