ఆస్తమా రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం..?    

షేర్ చేయండి:
ఆస్తమా రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం..?    

సాక్షి లైఫ్ : ఉబ్బసం వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? చిన్నపిల్లలకు ఆస్తమా వస్తే  చికిత్స ఎలా..? ఊపిరి తిత్తుల సమస్యలు ఎందుకు వస్తాయంటే..? ఆస్తమా ఎలాంటివారిలో వచ్చే అవకాశాలున్నాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్టు డా.వినతి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. ఆస్తమాను అంతమొందిద్దాం.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.