జూనోటిక్ వ్యాధులు రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : జూనోటిక్ వ్యాధులు తీవ్రమైనవి కూడా కావొచ్చు. ఈ వ్యాధులు తేలికపాటి నుంచి తీవ్రమైన అనారోగ్యం బారీన పడడమేకాకుండా, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు. అటువంటి పరిస్థితిలో ఆయా వ్యాధుల నుంచి రక్షణ కోసం కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. జూనోటిక్ వ్యాధులను నివారించడానికి పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలి. శుభ్రమైన నీటిని తాగడంతోపాటు, వంట కోసం సురక్షితమైన ,శుభ్రమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి. అంతేకాదు పెంపుడు జంతువులకు రాబిస్ వంటి టీకాలు వేయించాలి.
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
జూనోటిక్ వ్యాధులు ఏమిటి..?
ప్లేగు
నిపా వైరస్
ఎబోలా
జికా వైరస్
కోవిడ్-19 (SARS) వంటి తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్
మంకీ ఫీవర్
డెంగ్యూ
చికున్‌గున్యా
మలేరియా
ఎల్లో ఫీవర్
వెస్ట్ నైలుఫీవర్
జపనీస్ ఎన్సెఫాలిటిస్
రేబిస్
బర్డ్ ఫ్లూ
స్వైన్ ఫ్లూ
ఇది కూడా చదవండి.. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కు ఇవి చాలా అవసరం..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
