ఉబ్బసం వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?

షేర్ చేయండి:
ఉబ్బసం వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?

సాక్షి లైఫ్ : ఆస్తమా చికిత్సపెద్దలకు మాదిరిగానే చిన్నపిల్లలకూ ఇస్తారా..? ఊపిరి తిత్తుల సమస్యలుఎలాంటివారిలో ఎక్కవగా వస్తాయి..? లంగ్స్ ఎక్కువగా ఎవరికి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది..? ఒక్కసారి ఆస్తమా వస్తే  మళ్ళీ వస్తుందా..? ఉబ్బసం వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? 

ఇది కూడా చదవండి.. ఆస్తమాను అంతమొందిద్దాం.. 

అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్టు డా.వినతి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.